తెలంగాణలో కఠిన లాక్‌డౌన్. అనుమతి ఉన్నవి. అనుమతి లేనివి.

Share this newsలాక్‌డౌన్‌ మార్గదర్శకాలు. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలకు ఎక్కడా ఆటంకం కలిగించకూడదు వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు … Continue reading తెలంగాణలో కఠిన లాక్‌డౌన్. అనుమతి ఉన్నవి. అనుమతి లేనివి.