రేషన్ తీసుకోవడానికి ఇప్పుడు ఫేస్ స్కాన్ చాలు! కొత్త సిస్టమ్ ఏమిటంటే

హిమాచల్ ప్రదేశ్‌లో మొదటిసారిగా ప్రారంభమైన ఫేస్ ఆధారిత రేషన్ పంపిణీ

Android ఫోన్ కెమెరాతో ముఖం స్కాన్ చేస్తే, రేషన్ కార్డు వివరాలన్నీ కనిపిస్తాయి!

బయోమెట్రిక్ మ్యాచింగ్ ఫెయిలై, గంటల తరబడి రేషన్ కోసం క్యూలో!

వయసు మీదినవారికి, చేతి వేలిముద్రలు సరిగ్గా పట్టని వారికి ఇది వరంగా మారింది!

ఇది నెట్ కనెక్షన్, హార్డ్వేర్ మీద ఆధారపడదు. డేటా పూర్తి భద్రతతో ఉంటుంది!