కీర్తి సురేష్ మహానటిలో నటించిన ఆమె అచ్చం సావిత్రి గారిలాగే ఉందని ప్రేక్షకులలో అభిమానం సంపాదించింది. ఎటువంటి పాత్ర ఐన తాను చేయగలనని చెప్పకనే చెప్పింది. ఇప్పుడు మంచి సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తుంది.
కీర్తి సురేష్ తన పెంపుడు కుక్కతో ఎప్పుడూ సరదాగా ఉంటూ తనతో ఉన్న ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.
కుక్కకు ముద్దుగా ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటే కుక్క కూడా అంతే ముద్దుగా పోజ్ ఇచ్చింది.
Photo : Keerthy Suresh
Photo : Keerthy Suresh
Photo : Keerthy Suresh
Photo : Keerthy Suresh
Photo : Keerthy Suresh
Photo : Keerthy Suresh
Photo : Keerthy Suresh