చీరలో ఈ ముద్దుగుమ్మ ఎంత అందంగా ఉందో..
తెలుగు యాంకర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత హడావిడి చేస్తారో అందరికి తెలుసు. వాళ్ళు ఎం చేసిన అది ఇంటర్నెట్ లో ట్రేండింగ్ అయిపోతుంటుంది. అలాంటిది వాళ్ళు వేసుకునే డ్రెస్ మీద అయితే అది కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు డ్రెస్ అన్నానంటే యాంకర్స్ అందరూ చాలావరకు తొడలు కనిపించేలా డ్రెస్ వేస్తుంటారు. వాటిని ఫొటోస్ తీసి సోషల్ మీడియా లో వదులుతారు. కానీ వీళ్ళు చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారో తెలుసా… అప్పుడప్పుడు ఫొటోస్ వదిలితే అవి ఎంత బాగుంటాయో అని చాల మంది చెప్పుకుంటారు. వాళ్ళకోసమే యాంకర్ విష్ణు ప్రియా సారీ కట్టుకుని ఫొటోస్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మారేందుకు ఆలస్యం శారీ లో విష్ణు ప్రియా ఎలా ఉందో చూసి కింద కామెంట్ చేయండి.