ఎవరికైనా INSTAGRAM ఉంటె మీ డౌట్స్ ను మన పేజీ ను ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. తప్పకుండ రిప్లై ఇస్తాను.
Instagram ID: https://www.instagram.com/tanvitechs/
హైదరాబాద్‌లో సెప్టెంబర్ 21న రెండో విడుత డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
ప్రతి జిల్లాకు సంబందించిన లక్కీ డ్రా లిస్ట్ ను వెబ్సైటు లో పొందుపరిచారు. జిల్లాలోని నియోజకవర్గం వారీగా మీకు పిడిఎఫ్ రూపంలో చెక్ చేసుకోవచ్చు.
Sangareddy District Constituencies
సంగారెడ్డి జిల్లాకు సంబందించిన లిస్ట్ Download PDF
Patancheru List Download Link Below: