Nithiin #Check Telugu Movie Official Trailer
యద్భావం తద్భవతి. అణువు నుంచి అనంతం వరకు ఏది కర్మ నుంచి తప్పించుకోలేదు అని మొదలైన ట్రైలర్ ఇరగదీసింది.

ఈ ట్రైలర్ లో నితిన్ జైలు లో ఉంటాడు. నితిన్ చెస్ ప్లేయర్ అని అర్ధమవుతుంది. ఈ మూవీలో నితిన్ హీరోగా నటించగా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్స్ గ నటిస్తున్నారు.

ట్రైలర్ ఎలా ఉందొ మీరూ ఒకసారి చూసేయండి.

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.