Raasi Phalalu 10-06-21

Spread the love

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌

10, జూన్ , 2021
స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్
వైశాఖమాసము
వసంత ఋతువు
ఉత్తరాయణము బృహస్పతి వాసరే
( గురు వారం )

శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్
అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹
అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹

                   ⚜️

శివ రామ గోవింద నారాయణ మహాదేవా

విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనమ్
హరిం నరహరిం రామం గోవిందం దధి వామనమ్

              ⚜️

రాశి ఫలాలు

🐐 మేషం
చేపట్టిన పనులను పక్కా ప్రణాళికతో పూర్తి చేస్తారు. కాలం శుభప్రదంగా ఉంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈశ్వరుడిని ఆరాధిస్తే మంచిది
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
కార్యసిద్ధి ఉంది. దైవబలంతో ఒక పనిని పూర్తిచేస్తారు. మొదలుపెట్టిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్షమాగుణంతో ఉంటే మేలు జరుగుతుంది. లక్ష్మీదేవి దర్శనం శుభప్రదం.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. నూతనంగా చేపట్టే పనులను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే మొదలుపెట్టండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. శత్రువులకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా ధ్యానం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. నూతనంగా చేపట్టే పనులను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే మొదలుపెట్టండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. శత్రువులకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతా ధ్యానం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి సానుకూలంగా ఉంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
,మొదలు పెట్టిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సమయానికి సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లింగాష్టకం చదివితే మంచిది.
💃💃💃💃💃💃💃

తుల
పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగేయాలి. కలహాలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక మాట విలువను కాపాడుకోవాలి. హనుమ ఆరాధన శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అనవసరంగా గొడవల్లో చిక్కుకునే అవకాశం ఉంది కనుక అందరినీ కలుపుకొని పోవడం ఉత్తమం. కుటుంబ సభ్యుల తోడు ఉంటుంది. లక్ష్మీదేవి నామ స్మరణ మంచిది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ముఖ్యమైన పనుల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో మేలైన ఫలితాలుంటాయి. మనోధైర్యం రక్షిస్తుంది. దుర్గాదేవిని, వేంకటేశ్వరుడిని పూజిస్తే శుభం జరుగుతుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ధర్మసిద్ధి ఉంది. సమస్యలు తొలగడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. దైవబలంతో ఆటంకాలను ఎదుర్కొంటారు. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి. శని జపం అనుకూలతనిస్తుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వలన కీలక సమయాల్లో పెద్దలు లేదా అధికారుల మెప్పును పొందుతారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవ👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *