ఆసరా పింఛన్‌ అర్హత 57 సంవత్సరాలు. ఉత్తర్వులు

Spread the love

ఆసరా వృద్ధాప్య పింఛన్‌ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం. గ్రామ స్థాయిలో దరఖాస్తులు స్వీకరించి అర్హులకు పింఛన్లు మంజూరు.

#AasaraPension #Telangana #KCR


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *