కేటీఆర్ పై సీతక్క ఫైర్
మీ పార్టీలో చేర్చుకుంటే గొప్పా, మేం చేర్చుకుంటే తప్పా కేటీఆర్ అంటూ నిలదీసిన సీతక్క
మీతో కలిసివస్తానని రేవంత్ ని మోసం చేసిన అక్కలతో జాగ్రత్తగా ఉండమని రేవంత్ చెప్పారన్న సీతక్క
కాంగ్రెస్ ప్రభుత్వంలో పదేండ్లు మంత్రి పదవి ఎంజాయ్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిడితే చప్పట్లు కొడుతారా?
కేటీఆర్ దురంకారాన్ని తగ్గించుకో
‘మీకు ఏమి తెలియదు’ అనే మాటలు మానుకో
మీరు మా ఎంఎల్ఏ లను చేర్చు కోలేదా
మీరు చేస్తే వొప్పు…మేము చేస్తే తప్పా
ఎందుకు రెండు నాల్కల ధోరణి
పార్టీ మారి మంత్రి అయిన సబితమ్మ తో.. పార్టీ మారిన mla ల మీద brs ఫిర్యాదు చేయించడం ఏమి నీతి
నేతలకు మంచి, చెడుకు బాధ్యత వహించే పెద్ద మనసు వుండాలి