సోలార్ కుక్కర్ పధకం! ఇక వంటకు గ్యాస్ అవసరం లేదు! మీరు అప్లై చేసుకోండి.
Solar cooker scheme. No more need for gas for cooking! You can apply.

దేశంలో పెరిగిపోతున్న గ్యాస్ ధరలు, కలుషిత వాతావరణం, ఆరోగ్య సమస్యలు—all combine అయి సామాన్య ప్రజలపై భారంగా మారుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని రక్షించడమే కాకుండా, ప్రజలకు ఆదా చేసే అవకాశం కల్పించడానికి “సోలార్ కుకింగ్ ” అనే సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది.
ఇది వంట చేసేందుకు గ్యాస్కి బదులుగా సూర్యశక్తిని ఉపయోగించే ప్రత్యేకమైన సిస్టమ్. వంటింటి పొగ, శ్వాసకోశ సమస్యలు, గ్యాస్ బిల్లుల భారాన్ని తగ్గించే ఈ పథకం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
ప్రతిరోజు ప్రభుత్వ సంబంధిత వివరాలకు మన వాట్స్ అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
‘సోలార్ కుకింగ్ ‘ అంటే ఏంటి?
‘సూర్య స్టౌ’ అనేది సోలార్ కుకింగ్ సిస్టమ్. ఇది సూర్యుడి కాంతిని శక్తిగా మార్చి, దానితో వంట చేయగలిగే విధంగా రూపొందించబడింది. దీన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ద్వారా అభివృద్ధి చేశారు. బహిరంగ మార్కెట్లో దీని ధర రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుంది.
ఈ స్టౌ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి?
- గ్యాస్ అవసరం లేకుండా వంట చేయొచ్చు
- వంటింటి పొగలు ఉండవు – ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి
- సమయ, డబ్బు రెండింటిలోనూ ఆదా
- పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు
- రోజూ వాడటానికి తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంటుంది
ఎందుకు ఈ పథకం?
మహిళలు వంట సమయంలో ఎక్కువగా గ్యాస్ లేదా కట్టెల పొయ్యి వాడుతున్నారు. వీటి వలన పొగబారిన వాతావరణం, ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. దీనిని తగ్గించేందుకు పరిశుభ్ర వంట విధానం కోసం ‘సూర్య స్టౌ’ను ప్రవేశపెట్టింది.
దరఖాస్తు ఎలా చేసుకోవాలి?
ఈ పథకానికి దరఖాస్తు చేయడం చాలా సులభం. ఇందుకోసం మీరు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వాలి:
- ముందుగా www.iocl.com అనే అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
- “Indian Oil Business” అనే మెనూలోకి వెళ్లండి.
- అక్కడ “Indore Solar Cooker” అనే లింక్ పై క్లిక్ చేయాలి.
- “Pre Booking – Indore Solar Cooking System” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- మీ పూర్తి వివరాలు (పేరు, చిరునామా etc) నమోదు చేయాలి.
- వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత “Submit” బటన్ క్లిక్ చేయాలి.
- మీ దరఖాస్తు సమర్పించబడినట్లు ఓ మెసేజ్ వస్తుంది.
ప్రతిరోజు ప్రభుత్వ సంబంధిత వివరాలకు మన వాట్స్ అప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.
పథకం ద్వారా లాభాలేంటి?
ఉదాహరణకి, జిల్లాలో సుమారు 15 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీటిలో 5.5 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్క కుటుంబం ఏడాదికి కనీసం 6 నుంచి 8 సిలిండర్లు వాడుతుంది. ఒక్కో సిలిండర్ ధర ₹1100గా తీసుకుంటే, ఏడాదికి ₹7,000 నుంచి ₹9,000 వరకు ఖర్చవుతోంది.
ఈ పథకం వల్ల:
- సగం వరకు ఖర్చు తగ్గవచ్చు
- వాతావరణ దుష్ప్రభావం తగ్గుతుంది
- కుటుంబ ఆదాయంలో పొదుపు వస్తుంది
ఎండాకాలం పర్లేదు బసు మరి వర్ష కాలం చలికాలం నువు చెపింది చుస్తే ఎండాకాలం నాలుగు నెలలు మాత్రమే దీని ఉపయోగం మిగిలిన ఎనిమిది నెలలు అదే గ్యాస్ అ కట్టెల అవసరమే ఎక్కువగా ఉంది
K.R.vijayakumar. puttalammtemple .street. rebala.pathuru.post. buchireddypalem.mandalam. nellore. District. Picode 524305