MTM BJP – Janasena

Spread the love

అంతర్వేది లో రథం దగ్ధం చేసిన దానికి మరీయ్ హిందువుల మనోభావాలు పట్టించుకోకుండా హిందూదేవాలయాల పై వరుస దాడుల నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం హిందూ ధర్మ పరిరక్షణ చేయకపోవడం వల్ల Shiva Sakthi ,BJP Andhra Pradesh మరియు JanaSena Party సంయుక్తంగా నిరసన కార్యక్రమం లో భాగం గా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ లో వినతిపత్రం ఇవ్వడానికి హిందూ సంఘాలు మరియు శివ శక్తి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగినది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *