అర్హత ఉన్న కెసిఆర్ 1500 రాలేదు ఏం చేయాలి

అర్హత ఉన్న కెసిఆర్ 1500 రాలేదు  ఏం చేయాలి
Spread the love

హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో కేసీఆర్ గారు ఇస్తానన్న 1500 రూపాయల ఆర్థిక సహాయం అనేది చాలా మందికి ఇంకా అందలేదని చెబుతున్నారు వీళ్ళందరూ కూడా సాంకేతిక కారణాలు బ్యాంకులో అమౌంట్ పడకపోవడం వల్ల పోస్టల్ శాఖలో పేరు వచ్చి కార్డు హోల్డర్ చనిపోయిన పరిస్థితుల్లో వేలిముద్రలు పడని వాళ్ళు కూడా ఉండడం వలన వీళ్లందరూ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు తాసిల్దార్ ఆఫీసు చుట్టూ ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నట్లు గా తెలుస్తుంది ప్రస్తుతం సిబ్బంది తక్కువగా ఉండటం వల్ల అందరికీ కూడా సరైన సమాచారం అయితే అందట్లేదని తెలుస్తుంది ప్రభుత్వం.

ఇప్పటికే టోల్ఫ్రీ నెంబర్ లేదు ఇవ్వడం జరిగింది కానీ ఆ టోల్ఫ్రీ నెంబర్లు అనేది పనిచేయడం లేదని అందరూ వాపోతున్నారు 1967 కి కాల్ చేయమని చెప్పారు కానీ ఆ నెంబరు పనిచేయడం లేదు అని లబ్ధిదారులు బాధపడుతున్నారు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందితే తమకు ఎంతో కొంత ఉంటుందని వారు భావిస్తున్నారు అయితే ఆధార్ కార్డు బ్యాంకు ఎకౌంటు లేని వారు మీ బ్యాంకు కి వెళ్లి ఆధార్ లింకు చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది.

కార్డు హోల్డర్ చనిపోయిన సరే ఇలాంటి సమస్యలు అయితే వస్తున్నాయని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు దీనికోసం మీరు ఏఎస్ఓ లేదా సి ఆర్ ఓ ఆఫీస్ కి వెళ్లి మార్పులు చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. ఈ యొక్క ఆఫీస్ అడ్రస్ మీకు తెలిసినట్లయితే సంప్రదించండి సంప్రదించండి ఒకవేళ తెలియకపోతే కనుక మీయొక్క రేషన్ కార్డు డీలర్లు అడిగినవారు చెప్పే అవకాశం ఉంటుంది.

మా వంతు ప్రయత్నంగా మేము కూడా కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాను మీకు గనక కావాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో మీ యొక్క పేరు జిల్లా మండలం తెలుపగలరు మాకు తెలిసినట్లయితే వాటికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఇతర సమస్యలు ఉన్నా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు.

tanvitechs

tanvitechs

3 thoughts on “అర్హత ఉన్న కెసిఆర్ 1500 రాలేదు ఏం చేయాలి

    1. Mee Aso Office ni kalavandi, sir, office teliyakapothe ration dealer ni adagandi, vallaki teliyakapothe comment cheyandi, nenu kanukkuni cheptanu, Thank you

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *