All Banks Aadhar Linking Details

Spread the love

హాయ్ ఫ్రెండ్స్, మీరు మీ బ్యాంకు అకౌంటుకి మీ ఆధార్ ను జతపరచకపోవడం వల్ల మీరు ప్రభుత్వం నుంచి అందవలసిన పధకాలు పొందలేకపోవచ్చు.

దీని వల్ల చాల మంది ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని మా ప్రయత్నంగా కొన్ని బ్యాంకులకు సంబదించిన వివరాలను ఇక్కడ ఇస్తున్నాము.

ఇందులో మీకు సంబందించిన బ్యాంకుని చూసుకుని దాని మీద క్లిక్ చేయండి. మీకు ఎలా మీ ఆధార్ అప్డేట్ చేయాలో తెలుస్తుంది. కొన్ని బ్యాంకులు మాత్రం ఈ సర్వీసును బ్యాంకు శాఖలో మాత్రమే చేసుకునే విధంగా నిబంధనలు దయచేసి గమనించగలరు.

ఇందులో కొన్ని బ్యాంకులు ఆధార్ లింక్ చేయడానికి బ్యాంకు శాఖలకు మాత్రమే అవకాశం ఇచ్చాయి. ఆన్లైన్ లో చేయదని ఇవ్వలేదు. గమనించగలరు.

మీకు సంబందించిన బ్యాంకు లేనిచో కింద కామెంట్ చేయగలరు.

మీ బ్యాంకు ఎదో చూసుకుని దాని మీద క్లిక్ చేయండి.

ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడాయినికి కింద ఉన్న వీడియో ను చుడండి.


Spread the love

12 thoughts on “All Banks Aadhar Linking Details

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *