గుంటూరు. నకరికల్లు మండలం శివాపురంలో దారుణం
గుంటూరు. నకరికల్లు మండలం శివాపురంలో దారుణం
రమావత్ మంత్రూభాయి (55) అనే మహిళను ట్రాక్టర్ తో తొక్కించి వైసీపీ నేత శ్రీనివాసరెడ్డి
అక్కడికక్కడే మృతి చెందిన మహిళ
మూడు సంవత్సరాల క్రితం బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద 3.80లక్షలు అప్పు తీసుకున్న భార్యాభర్తలు
పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న మంత్రూభాయి దంపతులు
అప్పు తీర్చనందుకు ఇవాళ పొంలంలో ఉన్న సమయంలో ట్రాక్టర్ తో తొక్కించిన శ్రీనివాసరెడ్డి
నర్శింగపాడు వైసీపీ నేత బోనముక్కల శ్రీనివాసరెడ్డి.