Rasi Phalalu 16-08-20

Spread the love

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శుభమస్తు 👌
16.08.2020 భాను వాసరే
రాశి ఫలాలు

🐐 మేషం
ఈరోజు
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. మహాలక్ష్మి అష్టోత్తరము చదివితే మంచిది
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి సందర్శనం మేలు చేస్తుంది .
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
శుభకాలం. మీమీ రంగాల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్య పనులను మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి. లక్ష్మిదేవి సందర్శనం వలన శుభఫలితాలు కలుగుతాయి
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు
మీమీ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఒక వ్యవహారంలో మీరు మాట పడాల్సి వస్తుంది. సహనం కోల్పోరాదు. నిదానంగా అన్ని సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. లక్ష్మి సహస్రనామ పారాయణ చేస్తే బాగుంటుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మంచి ఫలితాలున్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంది. కీలక సమయాల్లో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్ధికంగా మేలైన సమయం. ఇష్టదేవత సందర్శనం ఉత్తమం.
🦁🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర సందర్శనం ఉత్తమం.
💃💃💃💃💃💃💃

తుల
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి కాలం. ఆద్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఈశ్వర సందర్శనం మంచిది.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ముఖ్య విషయాల్లో ప్రశాంతంగా ఆలోచించండి. మంచి చేకూరుతుంది. శారీరక శ్రమ పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠించాలి.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
శ్రమ పెరుగుతుంది. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. గిట్టనివారితో జాగ్రత్త, వాగ్వాదాలు చేయకండి. శ్రీ ఆంజనేయస్వామి అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అవసరానికి తగిన సహకారం అందుకుంది. మనస్సౌఖ్యం ఉంది. శివుడిని ఆరాధిస్తే మంచిది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
చేపట్టిన పనులలో శుభఫలితాలను సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఆర్ధికంగా శుభయోగం ఉంది. హనుమాన్ చాలీసా చదవడం మంచిది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
దైవబలం కాపాడుతోంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ముఖ్య విషయాల్లో పరిరక్షణ చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసమై వెంకటేశ్వరస్వామి ఆలయ సందర్శనం శుభప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈
సమస్తసన్మంగళాని భవన్తు, 👌
ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,👌
శుభపరంపరాప్రాప్తిరస్తు,👌
ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు👌
లోకాసమస్తా సుఖినోభవంతు👌
సర్వేజనాః సుఖినోభవంతు 👌
🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *