చంద్రబాబు వెన్నుపోటుకు టీడీపీ నేతలు సిల్వర్ జూబ్లీ వేడుకలు చేసుకోవడం సిగ్గుచేటు..
చంద్రబాబు చేసిన వెన్నుపోటుపై ప్రజలు తలదించుకుంటున్నారు..
ఎన్టీఆర్ పై కుట్రలు పన్ని ఆయన్ను పదవి నుంచి దించడమే కాకుండా చెప్పులతో కొట్టి అవమానించారు..
టీడీపీ నేతలు చేస్తున్న పనికి ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుంది..
ఎన్టీఆర్ నుంచి అన్యాయంగా పార్టీతో పాటు సింబల్ కూడా లాక్కున్నారు..
చంద్రబాబు కు ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే ఎందుకు భారత రత్న అవార్డ్ కు సిఫార్సు చేయలేదు..
సీఎం జగన్ ప్రజా బలంతో అధికారంలోకి వస్తే చంద్రబాబు వెన్నుపోటుతో అధికారంలోకి వచ్చారు..
25 ఏళ్ళలో చంద్రబాబు రాష్ట్రనికి చేసింది ఏమీలేదు..
ఒక్క పథకం కూడా చంద్రబాబు పేరు గుర్తుకు వచ్చేలా పెట్టలేదు..
మీడియా మేనేజ్మెంట్ తో చంద్రబాబు బతుకుతున్నారు..
వ్యవసాయం దండగన్న సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిసిపోయారు..
ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో 2 రూపాయల బియ్యం మద్యపాన నిషేధం ఎత్తివేసే న ఘనత చంద్రబాబుది..
చంద్రబాబు ఇచ్చిన లేఖతో రాష్ట్ర విభజన జరిగింది..
ప్రత్యేక హోదకు బదులు ప్యాకేజీకి అంగీకరించారు..
అమరావతిలో 55 వేల కోట్లకు టెండర్లు పిలిసి ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించలేదు..
వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు హీరోనా…? 151 సీట్లు సాధించిన జగన్మోహన్ రెడ్డి హీరోనా….?
పేదలు ఇళ్ల పట్టాలను కోర్టులు ద్వారా అడ్డుకున్నారు..