Janasena donates Oxygen Cylinders

Spread the love

శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సంధర్భంగా జనసైనికులు, వీరమహిళల సహకారంతో జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా రాధారం రాజలింగం ఆధ్వర్యంలో గచ్చిబౌలి టిమ్స్ హాస్పిటల్ లో 30 ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. టిమ్స్ డైరెక్టర్ విమల థామస్ గారు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలిపారు.

Source: Janasena Party

Source: Janasena Party

Source: Janasena Party

జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా రాధారం రాజలింగం

Source: Janasena Party
tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: