Hindu Dharma Parirakshana – Pandu Tiragati

Hindu Dharma Parirakshana – Pandu Tiragati
Spread the love

హిందూ ధర్మ పరిరక్షణ మరియు హిందూ దేవాలయలపై దాడులు ముఖ్యంగా 65 యేళ్ళ పైబడిన చరిత్రగల అoతర్వేది రధం దగ్ధo వoటి అనైతిక చర్యలకు నిరసనగా గౌరవ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పిలపు మేరకు ఉదయం 10 గo॥ నుండి 11.00గo॥ వరుకు కోవిడ్ నిభందనలు పాటిస్తూ జనసేన మహిళా నాయకురాలు దోమాదుల స్వాతి మరియు జిల్లా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్‌వర్క్ అధ్యక్షుడు జనసేన నాయకులు పoడు తిరగటి ధర్మ పరిరక్షణ దీక్షను చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమం పాల్గొన్న జనసేన వీర మహిళ దొమాదుల స్వాతి మాట్లాడుతూ హిందూ దేవాలయలపై దాడులు హిందూ సనాతన ధర్మ సిధ్ధాంతాలను కించపరిచే విధంగా వుందని మరియు నిన్న చలో అoతర్వేది కార్యక్రమంలో పాల్గొనే వీరమహిళలు నిర్భoధిoచడo దారుణమన్నారు.మరియు జిల్లా విద్యార్థి నాయకుడు పoడు తిరగటి మాట్లాడూతూ ఇలాంటి దాడులపై మాజీ హైకోర్టు న్యాయమూర్తితో విచరణ కమిటీని వేసి దోషులను మరియు ఇటువంటి చర్యలు చేస్తున్న వ్యక్తులు వెనుకు వున్న ఆసాoఘిక వ్యవస్థలను పూర్తిగా శిక్షించాలని అన్నారు.


Spread the love

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *