దుర్గ మాత గుడిలో వెండి సింహాలు మాయం
దుర్గ మాత గుడిలో వెండి సింహాలు మాయం
దుర్గగుడిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రధం నిర్మాణంలో నాలుగు సింహాలను అమర్చారు ప్రస్తుతం వాటిలో మూడు సింహాలు కనుమరుగవ్వడం, మిగిలిన ఒకటి కూడా అసంపూర్ణంగా కనిపించడం చూస్తుంటే, ఆలయ అధికారుల నిర్లక్ష్యం, పవిత్రతను కాపాడే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఆలయ అధికారి ఆధీనంలో ఉండే రక్షణ వ్యవస్థ సరియైన పద్దతి అవలంబించని వైఖరిని కండిస్తున్నాము, ప్రభుత్వం సంబంధిత విచారణ చేసి 2 రోజుల్లోనే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను.