ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ.
Share this news

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ.

రాష్ట్రంలో తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకై చర్యలు చేపట్టండి.

ఇళ్ల స్థలాల కోసం రాష్ట్రవ్యాప్తంగా 43 వేల ఎకరాల భూములను సేకరించారు.

కేవలం 4 వేల ఎకరాల భూములకు సంబంధించి మాత్రమే వివాదాలు తలెత్తాయి.

మిగిలిన 39 వేల ఎకరాల భూములను తక్షణమే పంపిణీ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు?

పేదలకు ఇళ్ల స్థలాలకై పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు చొప్పున కేటాయించండి.

తెలంగాణ రాష్ట్ర తరహాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వండి.

ఏపీ టిడ్ కో ఆధ్వర్యంలో నిర్మించిన 6 లక్షల గృహాలకు ఇప్పటికైనా తుది మెరుగులు దిద్ది లబ్ధిదారులకు ఇచ్చేందుకు చర్యలు చేపట్టండి. – రామకృష్ణ.


Share this news

tanvitechs

Related Topics

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *