Minister Shri Srinivas Yadav accepted the challenge of CLP leader Shri Bhatti Vikramarka in the Assembly
అసెంబ్లీలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారి సవాల్ ను స్వీకరించిన మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కాంగ్రెస్ నేతలకు నగర మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ తో కలిసి చూపిస్తున్న మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్.