విజయవాడలో తొలగించిన గుళ్లు తిరిగి నిర్మించే యోచనలో ప్రభుత్వం.
కృష్ణా పుష్కరాల సమయంలో కొన్ని గుళ్లు తొలగించిన గత ప్రభుత్వం.
ఆలయాల పునర్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం .
పునర్ నిర్మాణం సాధ్యమైతే దశలవారీగా చేపట్టే యోచనలో దేవాదాయశాఖ.
సీజీఎప్ నిధులతో గుళ్లను పునర్ నిర్మించే ప్రతిపాదనలు .
పీఠాధిపతుల సలహాలు తీసుకోనున్న ప్రభుత్వం

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.