Janasena Chief Pawan Kalyan garu New Look

Janasena Chief Pawan Kalyan garu New Look
Spread the love

కరీంనగర్ జిల్లా వావిలాల చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి. అక్కడ వస్త్రాలలో మన నేత కళాకారుల నైపుణ్యం ఉట్టిపడుతుంది. ఆ వస్త్రాలను ఈ రోజు పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ మహేంద్ర రెడ్డి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు. ఈ వస్త్రాల విశిష్టత తెలిసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు వాటిని ఎంతో ఇష్టంతో స్వీకరించారు.

Janasena Chief Pawan Kalyan garu

Spread the love
tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *