డీఎస్సీ 2018 :: ఎస్జీటీ నియామకాలు
2203 అభ్యర్థుల వెరిఫికేషన్ పూర్తయ్యింది.
మిగిలిన అభ్యర్థుల వెరిఫికేషన్ ఈ రోజుతో పూర్తి.
ఎస్జీటీ కేటగిరీ లో 3524 పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాం.
ఈ నెల 25,26 తేదీలలో కౌన్సిలింగ్ నిర్వహిస్తాం
రేపటి లోగా అభ్యర్థులకు యస్.యం.యస్ ద్వారా సమాచారం
అపాయింట్మెంట్ లెటర్లు కూడా అదే రోజు అందజేస్తాం.
ఎంపికైన అభ్యర్థులు 28 తరువాత విధులలో చేరవచ్చు.
విద్యాశాఖ మంత్రి సురేష్