బండ్ల గణేష్ తో ఖరారైన పవన్ కళ్యాణ్ సినిమా.

Share this news

బండ్ల గణేష్ తో ఖరారైన పవన్ కళ్యాణ్ సినిమా.

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నా వకీల్ సాబ్ సినిమా వచ్చే లోపే పవన్ కళ్యాణ్ చాల సినిమాలకు ఓకే చెప్తున్నారు. దీనితో కళ్యాణ్ గారి ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎంత హైప్ వస్తుందో చూడాలి. పవన్ కళ్యాణ్ సినిమా అనగానే హిట్లు ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఉండే స్టామినా.

గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి సినిమా తీసిన క్రిష్ పవన్ కళ్యాణ్ గారితో జత కట్టి సినిమా తీయబోతున్నారు. ఈ సినిమా మీద కూడా చాల అంచనాలు ఉన్నాయ్. ఈ సినిమాలో కళ్యాణ్ ఎలా ఉండబోతున్నారు అనేది చాల మందికి ఉన్న ఆసక్తి.

ఇప్పుడు బండ్ల గణేష్ తో కూడా సినిమా ఖరారు అయినట్లు తెలుస్తుంది. దీని స్వయంగా బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో క్లూ ఇచ్చారు. అయితే అఫిషియల్ గా అనౌన్స్మెంట్ ఎప్పుడు ఇస్తారో ఎదురు చూడాలి.

https://twitter.com/ganeshbandla/status/1310457517302935553

Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *