How to Order Original AADHAAR PVC Card Online in Telugu

How to Order Original AADHAAR PVC Card Online in Telugu
Spread the love

హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం.

ఎప్పుడు అప్డేట్ లో ఉండే ఆధార్ సంస్థ ఇప్పుడు మనకు ఒక కొత్త అవకాశం ఇచ్చింది. అదే పీవీకి కార్డు. ఇది వరకు మనకు పీవీకి కార్డు కావాలంటే జిరాక్సు షాపు కు వెళ్లి 100 లేదా 150 ఇచ్చి తీసుకునేవాళ్ళము. అదికూడా ఒరిజినల్ కాదు స్కాన్ చేసి పీవీసీ కార్డు మీద ప్రింట్ తీసేవాళ్ళు.

అయితే ఇప్పుడు ఆధార్ సంస్థ డైరెక్ట్ గా మనకు ఆధార్ పీవీసీ కార్డు ప్రింట్ తీసుకునే అవకాశం ఇచ్చింది. ఇది కేవలం 50 రూపాయలు చెల్లించి మనం పీవీసీ కార్డు పొందవచ్చు.

అయితే దీనిని మనం ఎలా అప్లై చేయాలో చూద్దాం.

కింద ఇచ్చిన ప్రకారం మనం పీవీకి కార్డుకోసం అప్లై చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ మీకు వివరంగా చెప్పబడుతుంది.

STEP 1: Click on below Official Website Link:

https://residentpvc.uidai.gov.in/order-pvcreprint

Step 2: Fill your Aadhar Number / Virtual ID / EID Number

Step 3: Enter Security Code (Captcha)

Step 4: Click on Send OTP

(If you have register mobile number which is link with Aadhar Card)

Step 5: Preview your Aadhar Details as Correct / Not

Step 6: Pay Rs. 50 via Payment Gateway.

If you any doubts please watch below video for all information:

https://www.youtube.com/watch?v=0b6GOtg6vN0

Spread the love

tanvitechs

One thought on “How to Order Original AADHAAR PVC Card Online in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *