జనసేనాని శ్రీ @PawanKalyan గారితో ప్రముఖ నటుడు @KicchaSudeep భేటీ. ఈరోజు హైదరాబాద్ లోని, శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యాలయానికి విచ్చేసిన సుదీప్ గారు, వర్తమాన అంశాలు, అన్ లాక్ ప్రక్రియ నేపథ్యంలో నూతన షూటింగ్ నిబంధనల గురించి చర్చించి, జనసేనానికి మొక్కలను బహూకరించారు.

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.



