ఎంసెట్ ఫలితాలు విడుదల. ఎవరు ఫస్ట్… అబ్బాయిల అమ్మాయిల ?
ఎంసెట్ ఫలితాలు విడుదల
ఎంసెట్ ఇంజినీరింగ్‌లో 84.78 శాతం ఉత్తీర్ణత
మెడిసిన్, అగ్రికల్చర్‌లో 91.77 శాతం ఉత్తీర్ణత
ఇంజినీరింగ్‌లో…..
ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు – వావిలపల్లి సాయినాథ్(విశాఖ)
ఇంజినీరింగ్‌లో రెండో ర్యాంకు – కుమార్ సత్యం(రంగారెడ్డి)
ఇంజినీరింగ్‌లో మూడో ర్యాంకు – గంగుల భువన్‌రెడ్డి(ప్రొద్దుటూరు)
ఇంజినీరింగ్‌లో నాలుగో ర్యాంకు – ఎం.లిఖిత్‌రెడ్డి(రంగారెడ్డి)
ఇంజినీరింగ్‌లో ఐదో ర్యాంకు – సిహెచ్.కౌశల్‌కుమార్‌రెడ్డి(సికింద్రాబాద్)
ఇంజినీరింగ్‌లో ఆరో ర్యాంకు – కె.వి.దత్త శ్రీహర్ష(రాజమహేంద్రవరం)
ఇంజినీరింగ్‌లో ఏడో ర్యాంకు – వారణాసి సాయితేజ(రంగారెడ్డి)
ఇంజినీరింగ్‌లో ఎనిమిదో ర్యాంకు – హార్దిక్ రాజ్‌పాల్(రంగారెడ్డి)
ఇంజినీరింగ్‌లో తొమ్మిదో ర్యాంకు – కొత్తకోట కృష్ణసాయి(శ్రీకాకుళం)
ఇంజినీరింగ్‌లో పదో ర్యాంకు – లండ జితేంద్ర(విజయనగరం)
మెడిసిన్, అగ్రికల్చర్‌లో…..
మెడిసిన్, అగ్రికల్చర్‌లో మొదటి ర్యాంకు – గుత్తి చైతన్య సింధు(గుంటూరు)
మెడిసిన్, అగ్రికల్చర్‌లో రెండో ర్యాంకు – త్రిపురనేని లక్ష్మీసాయి మారుతి(గుంటూరు)
మెడిసిన్, అగ్రికల్చర్‌లో మూడో ర్యాంకు – వి.మనోజ్‌కుమార్(తిరుపతి)
మెడిసిన్, అగ్రికల్చర్‌లో నాలుగో ర్యాంకు – దర్శి విష్ణుసాయి(నెల్లూరు)
మెడిసిన్, అగ్రికల్చర్‌లో ఐదో ర్యాంకు – ఆవుల షుభాంగ్ (రంగారెడ్డి)
మెడిసిన్, అగ్రికల్చర్‌లో ఆరో ర్యాంకు – సింగిరెడ్డి అవిష్‌రెడ్డి(మేడ్చల్)
మెడిసిన్, అగ్రికల్చర్‌లో ఏడో ర్యాంకు – ఎర్రగుడి లిఖిత (కడప)
మెడిసిన్, అగ్రికల్చర్‌లో ఎనిమిదో ర్యాంకు – జడ వెంకట వినయ్(కడప)
మెడిసిన్, అగ్రికల్చర్‌లో తొమ్మిదో ర్యాంకు – సోగనూరు నితిన్ వర్మ(కర్నూలు)
మెడిసిన్, అగ్రికల్చర్‌లో పదో ర్యాంకు – మురికిపూడి రేవంత్(గుంటూరు)