How to apply GHMC Flood Relief Fund Online

Share this news

How to apply GHMC Flood Relief Fund Online

హైదరాబాదులో లో వచ్చిన వరదల కారణంగా తెలంగాణ ప్రభుత్వం వరదల్లో నష్టపోయిన వారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే అయితే ఎలక్షన్స్ వచ్చిన కారణంగా పదివేల రూపాయల ఆర్థిక సహాయం పంపిణీ ఎలక్షన్ కమిషన్ నిలిపి వేయడం జరిగింది ఇప్పటికే చాలా మందికి ఈ పది వేల రూపాయల ఆర్థిక సహాయం మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న వారికి అందడం జరిగింది.

ఇంకా ఎంతోమంది పదివేల రూపాయల ఆర్థిక సహాయం కోసం మీసేవ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది ఇంకొంతమంది ఇంకా అప్లై చేసుకోకపోవడం కూడా జరిగింది వీరందరికీ కూడా ఎలక్షన్స్ అయిన తర్వాత పదివేల రూపాయలు ఇస్తారా ఇవ్వరా అనే సందేహం ఉండటం జరిగింది అయితే కేటాయించిన బడ్జెట్ ప్రకారం అర్హులందరికీ కూడా పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది పదివేల రూపాయల ఆర్థిక సహాయం కోసం మీ సేవ ద్వారా అప్లికేషన్ ఎలా చేయాలి అనేది ఈ క్రింద చూపిన విధంగా చేసుకోవాలి.

మొదటగా అప్లికేషన్ ఫామ్ మీ సేవలో గాని లేదా కింద ఇచ్చిన లింక్ ద్వారా గాని ప్రింట్ తీసుకుని అందులో ఉన్న అప్లికేషన్ వివరాలన్నిటినీ కూడా నింపాలి ఇందులో ముఖ్యంగా అప్లికేషన్ నేమ్ అప్లికేషన్ నేమ్ ఆధార్ కార్డు జిరాక్స్ కరెంట్ బిల్ జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ బ్యాంకు పాస్ బుక్ యొక్క ఫ్రెంట్ పేజీ జిరాక్స్ లు ఉంటే మంచిది కింద ఇచ్చిన లింక్ ద్వారా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోగలరు ఇంకా ఏమైనా సందేహాలుంటే కింద కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

GHMC Flood Relief Fund Application From Download below

For more information watch below video:


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *