కుత్బుల్లాపూర్ నియాజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ బౌరంపేట్ ఇందిరమ్మ కాలనీలో ఈ రోజు 19వ వార్డు కౌన్సిలర్ అయినా వనిత బుచ్చిరెడ్డి గారి
అద్వర్యం లో మల్లారెడ్డి హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది. శంబీపూర్ కృష్ణగారు, మునిసిపల్ కమీషనర్ జ్యోతి గారు
ఈ ఉచిత వైద్య విచ్చేసి వైద్యులు చేస్తున్న పరీక్షలు చూసి ఆనందం వ్యక్తం చేసారు. పెద్ద ప్రజలకు వైద్యం ఎప్పుడు అందుబాటులో ఉండాలని
ఎందరో శుభ్రంగా ఆరోగ్యం ఉండాలని కోరుకున్నారు. ఇందిరమ్మ కాలనీ ప్రజలందరూ ఈ వైద్య శిబిరానికి వచ్చి వారి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం
పొందడం నిజంగా ఆనందంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రంలో 19 వార్డు కౌన్సిలర్ అయినా వనిత బుచ్చిరెడ్డి గారి దంపతులు వైద్య శిబిరానికి వచ్చిన కాలనీ వాసులందరిని దగ్గరుండి వారికీ కావాల్సిన
పరీక్షలు చేపించారు. ఉచిత పరీక్షలతో పాటుగా వారికీ కావాల్సిన మందులు కూడా ఉచితంగా పంపిణి చేయడం జరిగింది.
ఇక్కడ ఇందిరమ్మ కాలనీ లో ఉచిత వైద్య శిబిరామ్ ఏర్పాటు చేయడానికి సహకరించి, అన్ని ఏర్పాట్లు చేసిన కౌన్సిలర్ వనిత గారికి,
మల్ల రెడ్డి హాస్పిటల్ మార్కెటింగ్ టీం కు ప్రత్యేక అభినందలు తెలిపారు మల్ల రెడ్డి హాస్పిటల్ కు చెందిన డాక్టర్స్.

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.