కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. సీఎం కేసీఆర్ ఏ నా బాషా గురువు..

Share this news

బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

సీఎం కేసీఆర్ ఏ నా బాషా గురువు..

కేసీఆర్ సంస్కారుడు అయితే నిను సంస్కారున్నే..

నన్ను సంస్కార హీనుడు అంటే.. సీఎం కేసీఆర్ కూడా సంస్కార హీనుడే..

బీజేపీ పార్టీ లో అందరి నిర్ణయాలకు గౌరవం ఉంటది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రేమేంధర్ రెడ్డి ని గెలిపించాలి.

అధికార పార్టీ కోట్లు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తుంది. దానికోసం వ్యూహాలను సిద్ధం చేస్తోంది. కోట్లు పంచుతాడా, పెంచుతాడా సీఎం కేసీఆర్..

ప్రేమేందర్ రెడ్డి విద్యార్థి దశ నుండి కష్టపడి పైకి వచ్చాడు.

దేశంలో కరోనకు వ్యాక్సిన్ కనుకుంటే .. తెలంగాణ లో మాత్రం ప్రజలు కరప్షన్ వ్యాక్సిన్ ను కనుగొన్నారు.

అది దుబ్బాక, GHMC ఎన్నికల్లో ప్రజలు తీర్పుతో ట్రయల్ రన్ చేశారు.

వచ్చే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు యువత, విద్యావంతులు కరప్షన్ వ్యాక్సిన్ ప్రయోగిస్తారు.

వరంగల్ కార్పొరేషన్ అభివృద్ధి కి కేంద్రం ఇచ్చిన నిధులను మొత్తం తప్పుదోవ పట్టించారు.

వరంగల్ అభివృద్ధి కి 2 వేల కోట్లు కార్చుపెట్టాం.

వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లను అభివృద్ధి చేయడానికి స్మార్ట్ సిటీ పధకం ఇచ్చాం..

కేంద్రం ప్రభుత్వం నుండి ఇచ్చిన నిధులను దారి మళ్లించారు.

అభివృద్ధి పై చర్చకు రమ్మంటే… పారిపోయి చర్చను పక్కదారి పట్టిస్తున్నారు.

కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం లేదు.

వరంగల్ మేధావి వర్గమే ఉద్యమాన్ని ఉధృతం చేసింది.

కానీ ఇప్పుడు ఆ మేధావి వర్గం అసంతృప్తి లో ఉన్నారు.

కానీ ఇక్కడి మేధావులు మరొక్కసారి అమరవీరుల ఆశయ సాధనకు పాటు పడాలి.

ఒక్క సారి బీజేపీ కి అవకాశం ఇవ్వండి. మేధావులు, అమరవీరుల కుటుంబాలు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం.

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవకార్యక్రమాలు చేపట్టాం.

కరోనా నుండి పేదలను అదుకున్నాం.. కానీ ఇక్కడ బీజేపీ జెండా, కానీ మోడీ ఫొటో కానీ పెట్టలేదు.. నిస్వార్థంగా సేవ చేసాం.

ప్రైవేట్ టీచర్లు కష్టపడుతున్న పట్టించుకోవడం లేదు.

PRC పేరుతో ఉద్యోగులను మోసం చేస్తున్నారు.

హరితహారం పేరుతో అవినీతి.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *