@TheDeverakonda #LIGER Movie Poster viral on the Internet
@TheDeverakonda #LIGER Movie Poster viral on Internet
సరికొత్త కథలతో ఎప్పుడూ యువతకు దగ్గరలో ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ తో కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా పోస్టర్ను రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్టర్ ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది.
అయితే ఈ సినిమా అన్ని బాషాలాలు దేశం మొత్తం రిలీజ్ చేస్తున్నారు. ,హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం బాషలలో సినిమాను విడుదల చేస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్టస్ తో సినిమా భారీ అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది త్వరలో.
#liger #vijaydevarakonda #ananyapanday #saalacrossbreed