#MostEligibleBachelor Release Date Announced

#MostEligibleBachelor Release Date Announced
Spread the love

పూజా హెగ్డే, అఖిల్ అక్కినేని జంటగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రిలీజ్ డేట్ చెప్పేసింది పూజ. అఖిల్ ఎంతగానో ఎదురుచూస్తున్నాడు హిట్ కోసం. పూజ తోడవడంతో ఈ సినిమా పై అందరికి చాల అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా జూన్ 19 న రిలీజ్ చేస్తున్నారు.చూడాలి మరి వీరిద్దరి కాంబినేషన్ హిట్ అవుతుందో లేదో తెలియాలి అంటే కొన్ని రోజుల పటు ఆగాల్సిందే.


Spread the love

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *