రవన్నగా ఇరగదీసిన రానా దగ్గుబాటి #ViraataParvam

రవన్నగా  ఇరగదీసిన రానా దగ్గుబాటి #ViraataParvam
Spread the love

రవన్నగా ఇరగదీసిన రానా దగ్గుబాటి #ViraataParvam

రానా దగ్గుబాటి, సాయి పల్లవి నటిస్తున్న చిత్రం విరాట పర్వం ఫస్ట్ గ్లింప్సె రిలీజ్ అయ్యింది. ఇందులో రానా కామ్రాడ్ రవన్న గా నటుస్తున్నాడు. రానా బాడీ గ తగ్గట్లుగా పాత్ర కూడా పవర్ఫుల్ గా ఉంది.

1990 లలో జరిగిన కొన్ని యదార్ధ సంఘటనల ఆధారంగా రూపు దిద్దుకున్న సినిమా విరాట పర్వం. సురేష్ బాబు నిర్మాణం లో ఈ చిత్రం తెస్తున్నారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: