ఎస్ఈసి నిమ్మగెడ్డ రమేష్ కుమార్ కామెంట్స్…
ఎస్ఈసి నిమ్మగెడ్డ రమేష్ కుమార్ కామెంట్స్…
ఎన్నికల ఏర్పాట్లు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి
ఎన్నికలపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు
విశాఖలో నిబద్ధత కలిగిన అధికారులు ఉన్నారు
పోలింగ్ నమోదుపై శాతంపై కొద్దిపాటి అసంతృప్తి ఉంది
ఓటింగ్ శాతం పేరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించాను
మా మదిలో రాజ్యాంగం ఉంది
ఎక్కువమంది ఓటు వేయడం ధ్వారా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది
పోటీలో స్వేచ్ఛగా పాల్గొనేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి
పూర్తి ఏకగ్రీవాలకు ఎలెక్షన్ కమిషన్ వ్యతిరేకం కాదు
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిఒక్కరూ ఇంపార్టెంట్ ఇవ్వాలి
రేపు ఓ నిఘా వ్యవస్థను ఆవిష్కరిస్తాం
ఎన్నికల్లో మీడియా రోల్ చాలా గొప్పది
గొల్లలగుంటలో పోటీలో ఉన్న వ్యక్తి భర్త మృతి చెందాడని తెలిసింది
దీనిపై బిన్నస్వరాలు విన్పిపిస్తున్నాయి
అక్కడికి స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తాను