గుంటూరు అర్బన్ ఎస్పీగా బాలుడు…!

Spread the love

గుంటూరు అర్బన్ ఎస్పీగా బాలుడు…!

గుంటూరు అర్బన్ ఎస్పీగా రిహాన్ అనే చిన్నారి బాధ్యతలు నిర్వర్తించాడు.

రిహాన్ గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.

కాగా ఆ చిన్నారికి పోలీసులు కావాలనే కోరిక ఉండేది.

ఈ క్రమంలో ఆ బాలుడి కోరిక మేరకు కొద్ది సేపు అర్బన్ పోలీసుగా బాధ్యతలు నిర్వహించారు.

అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి స్వయంగా ఆ బాలుడిని తన ఛాంబర్ లో కూర్చోపెట్టారు.

బాలుడిని తో పాటు తలిదండ్రులు నోయెల్ చాంద్, బీబీ నూర్జహాన్ లు కూడా గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ గారి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

తన కోరిక నెరవేరినందుకు ఆ చిన్నారి చాలా సంతోషం వ్యక్తం చేశాడు.

ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆకట్టుకుంది.

తమ చిన్నారి ముఖంలో నవ్వులు చూసి వారి తల్లిదండ్రులు కూడా మురిసిపోయారు.


Spread the love

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *