పోచంపల్లి గ్రామానికి చెందిన వారికీ అండగా నిలిచినా సాగర్ వకీల్ సాబ్
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి గడిపాక ఈశ్వరమ్మ భర్త నరసింహ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నగరంలోని నిజాం హాస్పటల్ లో చికిత్స చేయించుకుంటున్నారు వీరి వైద్యానికి అయ్యే ఖర్చు సుమారుగా 150000 రూపాయలు అవుతుందని హాస్పిటల్ వారు అంచనావేసి పత్రం ఇచ్చారు ఇంత మొత్తం ఖర్చు వీరు భరించలేరు కాబట్టి వీరి యొక్క దరఖాస్తును పరిశీలించి ఈమెకు అయ్యే వైద్య వైద్య ఖర్చులను ప్రభుత్వపరంగా గౌరవ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇప్పించాలని ప్రత్యేకంగా కోరిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్.
గుర్రంపోడు మండలం, పోచంపల్లి గ్రామానికి చెందిన పేద మహిళ ఈశ్వరమ్మ గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిన వెంటనే చికిత్సకు అయ్యే ఖర్చును మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయాన్ని విన్నవించగా వెంటనే లక్ష రూపాయల ఎల్ఓసీ అందజేయడం జరిగింది.