రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్. ఈ నెల 20వరకు గడువు

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్. ఈ నెల 20వరకు గడువు
Spread the love

రేషన్ బియ్యం పంపిణీని ఈ నెల 20 వరకు కొనసాగించాలని పౌర సరఫరా శాఖ నిర్ణయించింది. సాధారణంగా ప్రతి నెల 1 వ రోజు నుంచి మొదలవుతుంది, పంపిణీ 15 వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే, ఈ నెల కొన్ని కారణాల వల్ల డెలివరీ మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. లబ్ధిదారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఈ నెల 18 వరకు, మరికొన్నింటిలో 20 వరకు బియ్యం పంపిణీకి ప్రభుత్వం అనుమతించింది.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *