ఇమ్మ్యూనిటి పెంచుకోవడం ఎలాగూ ఈ వీడియో చుడండి. మంతెన గారు చెప్పిన మాట. మంతెన సత్యనారాయణ గారు చెప్పిన వీడియో కింద ఉన్నది.
ప్రస్తుత Corona కాలంలో మన ఇమ్యూనిటీ ని పెంచుకోవడం ఎంతో అవసరం అయితే, ఇమ్యూనిటీని పెంచుకోడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కోరిన తర్వాత మళ్లీ బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి ఇమ్యూనిటీ లేకపోవడమే కారణం. అయితే మంతెన సత్యనారాయణ గారు చెప్పిన ఈ వీడియోలో ఇమ్మునిటీ పెంచుకోవడానికి ఒక మంచి వీడియో చేశారు.