టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కామెంట్స్..
రాష్ట్ర ప్రభుత్వం ఎల్లుండి అసెంబ్లీ నిర్వహిస్తున్నామని చెపుతున్నారు
వింత మనిషి వింత చేష్టలు
బాధ్యత మైన పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యత గా వహించాలి
ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయ్యింది
2 ఏళ్లు లో ఎన్ని సార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు
బడ్జెట్ సమావేశాలు పెట్టి బిల్లు ఆమోదుచేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది
ఆర్థినేన్స్ ద్వారా బడ్జెట్ సమావేశాలు గతం లో చూసాం
మార్చి లోనే బడ్జెట్ సమావేశాలు పెట్టాలి
ఆరోజు టీడీపీ కూడా చేపింది సమావేశాలు పెట్టమని కరోనా ఉంది అని చెప్పారు
ఇప్పుడు కరోనా ఉంది ఎలా అసెంబ్లీ పెడుతున్నారు
ఒక్క రోజు పెట్టి తూతూ మంత్రంగా చేయాలని చూస్తున్నారు
కరోనా ని నియంత్రణ చేయాలి కానీ కరోనా పై దృష్టి లేదు
కనీస స్థాయిలో నియంత్రణ చేయడం లేదు
సీఎం బాధ్యత ఉంటే అఖిలపక్షం సమావేశం పెట్టాలి
కరోనా కట్టడి కి వైద్యుల తో ఒక్క రోజు సమావేశం పెట్టారా
పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలి
టీకా అందజేయడం లో పూర్తిగా ప్రభుత్వం వైపల్యం చెందింది
అక్షిజన్ లేక ఎంతో మంది ప్రాణాలు పోయాయి..ఆక్సిజన్ లేక 106 మంది మృతి చెందారు అవి ప్రభుత్వం హత్యలే
పుష్కరాల్లో ప్రజలు పోయారని చంద్రబాబు గురుంచి 5 ఏళ్ళు మాట్లాడారు
మందులు, బెడ్స్, ఆహారం మౌలిక సదుపాయాల లేవు
ప్రజలు ఆర్తనాదాలు చేస్తుంటే దహన సంస్కరాలకు 15 వేలు ఇస్తారా
ఈ సమయంలో బాధ్యత గల ప్రభుత్వం అంటే కరోనా బాధితుల ను ఆదుకోవాలి
కేరళ ప్రభుత్వం ప్రజలను ఏ విధంగా ఆదుకుంటుందో చూసారా
పక్క రాష్ట్రంలో ప్రజలను అడ్డుకుంటున్నారు మన రాష్ట్రంలో మీకు ఎందుకు ఈ ఆలోచన కలగడం లేదు
ఒక్క రోజు అసెంబ్లీ పెట్టడం పై ఏ ధర్మం.
మార్చి లో కావాలని సమావేశాలు పెట్టలేదు..ఈ సమయంలో సమావేశాలు బాయ్ కట్ చేస్తున్నాం..
కష్టాల్లో ఉన్నపుడు ప్రజలను ఆదుకోవాలి
మాక్ అసెంబ్లీ జూమ్ ద్వారా పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు తెలియ జేస్తాం