జగన్ ప్రభుత్వానికి పని తక్కువ- ప్రచారం ఎక్కువ

జగన్ ప్రభుత్వానికి పని తక్కువ- ప్రచారం ఎక్కువ
Spread the love

కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డా. తులసిరెడ్డి కామెంట్స్

జగన్ ప్రభుత్వానికి పని తక్కువ- ప్రచారం ఎక్కువ

పని జానెడు- ప్రచారం బారెడు

వైద్య ఆరోగ్యశాఖ దీనికి నిదర్శనం

ఈ శాఖకు 2019-20 ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు…రూ.11,499కోట్లు

ఖర్చు చేసింది..రూ.7,353కోట్లు

కేటాయింపులో ఖర్చు…64.5శాతం

2020-21 ఆర్ధిక సంవత్సరంలో కేటాయింపులు..రూ 11,499కోట్లు

వాస్తవ వ్యయం…రూ..9,427కోట్లు

శాతం 84.55

కరోనా సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపుల కంటే అదనంగా ఖర్చు చేయాలి

కానీ కేటాయింపులోనే 17.45 శాతం కోత

అందుకే జగన్ ప్రభుత్వం కోతల ప్రభుత్వం

ఆరోగ్యశ్రీ,ఆరోగ్య ఆసరా,నాడు-నేడు,ఔషధాలు,జీతభత్యాలు అన్ని కూడా వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్ క్రిందకే వస్తాయి

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: