2021: Link mobile number to aadhar Online
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆధార్ కార్డు కి ఫోన్ నెంబర్ లింక్ చేయాలంటే ఆధార్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా సులువుగా ఆధార్ కార్డు కి మొబైల్ నెంబర్ ని లింక్ చేసుకునే విధానం ఇప్పుడు చెప్పబడుతుంది.
దయచేసి step-by-step దీనిని ఫాలో అవ్వండి.
Step 1: కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి, తర్వాత వేరే పేజీ ఓపెన్ అవుతుంది.
Open this link : https://appointments.uidai.gov.in/bookappointment.aspx?AspxAutoDetectCookieSupport=1

Step 2: రిజిస్ట్రార్ రన్ ఆధార్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి
Select Book an Appointment at Registrar run Aadhaar Seva Kendra

Step 3: మీ ఫోన్ నెంబర్ ను ఉపయీగించి లాగిన్ అవ్వండి.
మీ ఫోన్ నెంబర్ కు OTP వస్తుంది దానిని ఎంటర్ చేసి, CAPTCHA ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.

Step 4: UPDATE ఆధార్ మీద క్లిక్ చేయండి.

Step 5: అక్కడ ఉన్న కాలమ్స్ ని ఫిల్ చేయండి. ఆధార్ కార్డులో ఉన్న పేరు, ఆధార్ నెంబర్ నెంబర్ ను ఫిల్ చేయండి.

Step 6: Click Save & Proceed
Step 7: Accept & Continue

Step 8: మీ ఫోన్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది. అలాగే స్క్రీన్ లో కనిపించే నెంబర్ ను సేవ్ చేసుకోండి.
Step 9: మీకు బుకింగ్ ఇది రావడం జరుగుతుంది. దానిని సేవ్ చేసి పెట్టుకోండి.

Step 10: మీకు వచ్చిన బుకింగ్ ID ద్వారా మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ ను సెలెక్ట్ చేసుకుని 5 నిముషాలలో మీ ఆధార్ కార్డు కు మొబైల్ నెంబర్ ను లింక్ చేసుకోండి.

మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే కింద కామెంట్ చేయండి. మన ఫేస్బుక్ పేజీ ని LIKE చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ పొందండి. మన ఫేస్బుక్ పేజీ లింక్:
https://www.facebook.com/tanvitechs2019
Mobile number no
8639455992
Bc a