తెలంగాణ సాధనలో బీజేపీది కీలక పాత్ర

తెలంగాణ సాధనలో బీజేపీది కీలక పాత్ర
Spread the love
  • తెలంగాణ సాధనలో బీజేపీది కీలక పాత్ర.
  • సుష్మాస్వరాజ్ నేతృత్వంలో ఉద్యమం ఎలా ఉవ్వెతున్న లేచిందో మరిచిపోవద్దు.
  • తెలంగాణ సాధన- అభివృద్ధి మాత్రమే ఈటెల కోరిన.
  • ఈటెల బీజేపీ లో చేరగానే సీఎం కు భయం పుట్టింది.
  • ఈటెల బయటకు రాగానే ముఖ్యమంత్రి రోడ్డెక్కారు.
  • సీఎం టూర్లు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ నేతలను- కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
  • టీఆరెస్ లో ఉంటే నిజమైన ఉద్యమకారులు- లేదంటే ఉద్యమ ద్రోహులు అంటారా?
  • సీఎం కేసీఆర్ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న నేతలు ఎవరు ఉన్నారో చూసుకోవాలి.
  • బ్లాక్ మెయిల్ – కమిషన్లు తీసుకునే వాళ్ళను టీఆరెస్ లో ఉన్నారు.
  • తెలంగాణ రాష్ట్రంలో మలిదశ ఉద్యమానికి టి- బీజేపీ పురుడు పోస్తది.
tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *