- తెలంగాణ సాధనలో బీజేపీది కీలక పాత్ర.
- సుష్మాస్వరాజ్ నేతృత్వంలో ఉద్యమం ఎలా ఉవ్వెతున్న లేచిందో మరిచిపోవద్దు.
- తెలంగాణ సాధన- అభివృద్ధి మాత్రమే ఈటెల కోరిన.
- ఈటెల బీజేపీ లో చేరగానే సీఎం కు భయం పుట్టింది.
- ఈటెల బయటకు రాగానే ముఖ్యమంత్రి రోడ్డెక్కారు.
- సీఎం టూర్లు ఉన్న ప్రాంతాల్లో బీజేపీ నేతలను- కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.
- టీఆరెస్ లో ఉంటే నిజమైన ఉద్యమకారులు- లేదంటే ఉద్యమ ద్రోహులు అంటారా?
- సీఎం కేసీఆర్ లెఫ్ట్ అండ్ రైట్ ఉన్న నేతలు ఎవరు ఉన్నారో చూసుకోవాలి.
- బ్లాక్ మెయిల్ – కమిషన్లు తీసుకునే వాళ్ళను టీఆరెస్ లో ఉన్నారు.
- తెలంగాణ రాష్ట్రంలో మలిదశ ఉద్యమానికి టి- బీజేపీ పురుడు పోస్తది.

TanviTechs is a technology-focused digital platform dedicated to delivering the latest updates on smartphones, gadgets, apps, technology trends, product reviews, and tech tips. With a commitment to accuracy and simplicity, TanviTechs helps readers make informed decisions in the fast-evolving world of technology.