57.61 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.6012.72 కోట్లు జమ

57.61 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.6012.72 కోట్లు జమ
Spread the love

57.61 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.6012.72 కోట్లు జమ

  • సోమవారం 3.24 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.866.84 కోట్లు జమ
  • మొత్తం ఇప్పటి వరకు 120.25 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం
  • రాష్ట్రవ్యాప్తంగా సాగుకు సన్నద్దమైన రైతాంగం .. సకాలంలో రైతుబంధు నిధులతో ధీమాగా వ్యవసాయ పనులు
  • వర్షాలు మొదలయినచోట విత్తనాలు వేస్తున్న మెట్టప్రాంత రైతులు
  • నీటి సౌకర్యం ఉన్న చోట ఇప్పటికే మొదలయిన సాగు
  • రైతుబంధు ఆగే పరిస్థితి ఉండదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మాటలు తెలంగాణ ప్రభుత్వానికి రైతుల పట్ల, వ్యవసాయరంగం పట్ల ఉన్న మక్కువను తెలియజేస్తుంది
  • రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *