కొత్త కరోనా వేరియంట్ డెల్టా ప్లస్ ఆందోళనకరం – కేంద్రం
కొత్త కరోనా వేరియంట్ డెల్టా ప్లస్ ఆందోళనకరం – కేంద్రం
భారత్‌లో పెరుగుతున్న డెల్టా ప్లస్ కేసులు.
40కి చేరిన డెల్టాప్లస్ కేసులు.
అత్యధికంగా మహారాష్ట్రలో 21 కేసులు నమోదు.
మధ్యప్రదేశ్‌లో 6, కేరళలో 3, తమిళనాడులో3 కేసులు నమోదు.
డెల్టాప్లస్ ఆందోళనకరమన్న కేంద్రం
4 రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రప్రభుత్వం.