తెలంగాణ రేషన్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి.
How to Telangana Ration Card in online
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దాదాపుగా నాలుగు లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయబడుతుంది. తెలంగాణ ప్రభుత్వం అయితే వెబ్సైట్లో చెక్ చేసుకోవడానికి ప్రస్తుతానికి ఆప్షన్ను డిసేబుల్ చేయడం జరిగింది. ఇప్పటికే అప్లై చేసిన వాళ్ళు అందరూ కూడా స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ కింద ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు మనం రేషన్ కార్డు అప్పుడు అదే గనుక ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో పాత రేషన్ కార్డు సభ్యులు మరియు పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు అప్పుడు అయితే గనుక మనకి రేషన్ కార్డు నెంబర్ అనేది రావడం జరుగుతుంది అలా వచ్చిన రేషన్ కార్డు నెంబర్ ద్వారా మనం రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయడం ద్వారా మీరు ఒక వెబ్ సైట్ లోకి వెళ్లడం జరుగుతుంది ఆ వెబ్ సైట్ లో మీకు వచ్చిన రేషన్ కార్డు నెంబర్ ద్వారా మీయొక్క రేషన్ కార్డు అలాగే ఎంత మంది సభ్యులు ఉన్నారు అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి డిజిటల్ రేషన్ కార్డ్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎవరికీ ఇవ్వలేదు అయితే రేషన్ కార్డులు అందరికీ కూడా డిజిటల్ కార్డులు ఇవ్వాలని ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నాయి గత కొన్ని రోజుల్లోనే కొత్త డిజిటల్ రేషన్ కార్డులు కూడా అందుబాటులోకి రావచ్చు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫేస్బుక్ లో గాని వాట్సాప్ లో గాని షేర్ చేస్తారని ఆశిస్తున్నాం.
Website Link: