కేంద్రం బియ్యం ఇస్తుంటే మోడీ గారి ఫొటో ఎందుకు పెట్టరు.

కేంద్రం బియ్యం ఇస్తుంటే మోడీ గారి ఫొటో ఎందుకు పెట్టరు.
Spread the love

వేములవాడ లో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సమరోప్ ముఖ్యాతిది గా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు & పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ కామెంట్స్
1..దళితుని ముఖ్యమంత్రి చేయక పోవటానికి కారణం kcr చెప్పాలి
2..దేశంలోఅతి పెద్ద అవినీతి ముఖ్యమంత్రి కేసీరే
3..ఈ విషయంలో దళితులు sc మోర్చా నాయకులు పోరాటం చేయాలి
4..ఉప ముఖ్యమంత్రిలను ఏ దుకు తొలగించారు
5..అంబెడ్కర్ రాజ్యాంగ లో ఆర్టికల్ 3 పెట్టక పోతే చిన్నారాష్ట్రాలు ఎక్కడివి.
6.ఆయన చలువతో కొత్త రాష్ట్రం ఏర్పడితే అధికారంలోకి వచ్చి ఆయనను మరిచి పోయారు kcr
7.కనీసము ఆయనకు దండ వేయటానికి తిరికాలేదు
8..దళితులకు 3 ఎకరాలు ఇచ్చేందుకు భూమి లేదట
9..అమ్మడానికి భూమి మాత్రం దొరుకుతుంది.
10.తెలంగాణ తల్లీ ని రక్షించే బాధ్యత బీజేపీ కర్యాకార్తలు తీసుకోవాలి.
11.బీజేపీ వల్లనే ప్రజాస్వామ్య వ్యవస్థ తెలంగాణ లో రక్షించ బడుతుంది
12.కేవలం బీజేపీ లో మాత్రమే sc ఎక్కువగా ఉన్నారు
13 .దళితులకు అండగా ఉన్న పార్టీ బీజేపీ
13..కరోన సమయంలో స్పీ మోర్చా సేవా లో క్రియ శీలంగా పాల్గొన్నారు
14..ప్రాణాలకు తెగించి సేవ చేశారు బీజేపీ కార్యకర్తలు
15..ముఖ్యమంత్రి కి పేదవారు అంటే కోపం.
16.ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న నాయకులపై pd చట్టం ఉపయోగించే పార్టీ trs పార్టీ
17..నకలైట్లు చంపుతామని బెదిరించిన కూడా బీజేపీ కార్యకర్తలు దైర్యంతో పనిచేశారు. కొంత మంది ప్రాణాలు కోల్పోయారు
18..కానీ ఎవరూ కూడా బెదిరి పరిపోలేదు. సిద్ధాంతంకోసం పనిచేశారు. పార్టీని వీడలేదు
19 కమ్యూనిస్టు లు ..trs లు కూడా రాముడిని మొక్కుతాయి.. కానీ రాముడి గుడి కట్టవదని ఆ నేతలు అంటారు.
20.త్రిబుల్ తలక్ ను రదుచేస్తే
మతత్వం అంటారు
21..దళితులు ఐక్యత ఎందుకు అందించటం లేదు
22 ..పద్దెనిమిది శాతం ఉన్న sc లు కలిసి ఉండలి.. పోరాడాలి

కేంద్రం బియ్యం ఇస్తుంటే
మోడీ గారి ఫొటో ఎందుకు పెట్టరు.

20వ తేదీన రేషన్ షాప్ వద్ద దళిత మోర్చా ధర్నాలు చేయండి..
ప్రజలకు వివరాలు చెప్పండి.

Sc మోర్చా గ్రామ గ్రామ లో తిరగాలి..

బీజేపీని పటిష్ట పరచాలి.

జనరల్ సీట్లో కూడా sc లకు పార్టీ టికెట్లు ఇస్తాం.

పాదయాత్ర లో sc మోర్చా కీలక పాత్ర పోషించాలి

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *