తెలంగాణ లో భారీ వర్షాలు. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!

తెలంగాణ లో భారీ వర్షాలు. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
Spread the love

తెలంగాణ లో భారీ వర్షాలు. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!
తెలంగాణ లో ఆది, సోమ మరియు మంగళ వారాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి నగరత్న. ఉత్తర మహారాష్ట్ర నుంచి కోస్తాంధ్ర వరకు తెలంగాణ మీదుగా 1.5 – 4.5 KM మధ్యలో కొనసాగుతుంది. 21 న బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం వాళ్ళ ఉరుములతో వర్షాలు . భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ,రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలు జాగ్రత్త గ ఉండాలని సూచించారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: