కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Share this news

పులిచింతల ప్రాజెక్టు 16వ గేట్ సాంకేతిక సమస్య కారణంగా కృష్ణా నదిలోకి 6 లక్షల క్యూసెక్కుల వరద నీరు వదలటం జరుగుతుంది. – జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్

కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలోని అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్.

పులిచింతల డ్యాం వద్ద ప్రస్తుతం ఔట్ ఫ్లో 4,51,192 క్యూసెక్కులు ఉండగా,ఇన్ ఫ్లో 1,33,695 క్యూసెక్కులు

కృష్ణానదిలో పెరుగుతున్న వరదనీటి ప్రవాహన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు వాగులు,వంకలు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు – జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *